Meaning : అపద్దం కానిది
Example :
నిజమైన మాటలు నిన్న ఏమయ్యాయి.
Synonyms : సరియైన
Translation in other languages :
With truth.
I told him truthfully that I had just returned from my vacation.Meaning : వాస్తవానికి సంబంధించిన.
Example :
నేను ఇప్పుడిప్పుడు ఒక నమ్మదగిన వాస్తవికమైన సంఘటన విన్నాను.
Synonyms : నిక్కమైన, యథార్థమైన, యదార్థమైన, వాస్తవికమైన, సత్యమైన
Translation in other languages :
Meaning : అపద్ధం కానిది
Example :
అతడు భరతమాతకు నిజమైన పుత్రుడు
Synonyms : నమ్మకమైన
Translation in other languages :