Meaning : కోయిలకు వుండే రంగు
Example :
ఈ చిత్రనికి పైభాగంలో నలుపు రంగును ఇచ్చారు.
Translation in other languages :
एक प्रकार का रंग जो काजल या कोयले के रंग का होता है।
इस चित्र के ऊपरी भाग को काले रंग से रंग दो।Meaning : ఒక వస్తువును రెండు దృఢమైన వస్తువుల మధ్య వేసి నొక్కుట
Example :
చెరకు రసాన్ని తీయుటకు మరలోపెట్టి నలుగగొడతారు.
Synonyms : అణగగొట్టు, అదుము, చితగ్గొట్టు, చిదుము, నలగ్గొట్టు, నలుగగొట్టు, నలుచు, పిండు
Translation in other languages :
दो भारी और कड़ी वस्तुओं के बीच में किसी तीसरी वस्तु को डालकर इस प्रकार दबाना कि उसका रस निकल आये।
गन्ने का रस निकालने के लिए उसे पेरते हैं।Meaning : ఉపిరాడకుండా కాలు కింద వేసి చంపడం
Example :
అతడు పాము యొక్క మొండాన్ని నలుస్తున్నాడు
Synonyms : నలుచు
Translation in other languages :
Meaning : వేళ్ళతో వంపుతిప్పడం
Example :
నీరజ్ తప్పు చేయడం వలన ఉపాధ్యాయుడు అతని చెవిని మెలిపెట్టాడు
Synonyms : పిండు, మెలితిప్పు, మెలిపెట్టు
Translation in other languages :
Turn like a screw.
screwMeaning : ఏదేని వస్తువు లేక చేతులతో అదుముట
Example :
స్నానము చేసే సమయములో జనులు తమ శరీరాన్ని రుద్దుకుంటారు.
Synonyms : రుద్దు
Translation in other languages :