Meaning : ఒక వస్తువును రెండు దృఢమైన వస్తువుల మధ్య వేసి నొక్కుట
Example :
చెరకు రసాన్ని తీయుటకు మరలోపెట్టి నలుగగొడతారు.
Synonyms : అణగగొట్టు, అదుము, చితగ్గొట్టు, చిదుము, నలగ్గొట్టు, నలుగగొట్టు, నలుపు, పిండు
Translation in other languages :
दो भारी और कड़ी वस्तुओं के बीच में किसी तीसरी वस्तु को डालकर इस प्रकार दबाना कि उसका रस निकल आये।
गन्ने का रस निकालने के लिए उसे पेरते हैं।Meaning : ఉపిరాడకుండా కాలు కింద వేసి చంపడం
Example :
అతడు పాము యొక్క మొండాన్ని నలుస్తున్నాడు
Synonyms : నలుపు
Translation in other languages :