Meaning : ఒక ప్రత్యేకమైన వర్గం,దళం, భూమి మొదలైన వాటిని పరిపాలించే అర్హత గల సర్వశ్రేష్ఠమైన వ్యక్తి.
Example :
-సింహం అడవికి రాజుగా ఉంటుంది.
Synonyms : -రాజు, అధిపతి, ధరణీదరుడు, ధరణీపతి, ధరణీపాలుడు
Translation in other languages :