Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : గంతులు వేసేటప్పుడు వచ్చే శబ్ధం
Example : పిల్లలు మిద్దెపైన దూకడం వల్ల ధమధమ శబ్ధం వస్తున్నది
Synonyms : డబడబమను, దబదబమను, ధమధమ శబ్ధం వచ్చు
Translation in other languages :हिन्दी English
धमधम शब्द उत्पन्न करना।
Make a dull sound.
Meaning : వాకిలిని కొడితే వచ్చే చప్పుడు
Example : అతను పది నిమిషాలనుండి తలుపును ధమధమ అని కొడుతున్నాడు
Synonyms : దబదబమను
Translation in other languages :हिन्दी
आघात करके भड़भड़ शब्द उत्पन्न करना।
Install App