Meaning : జ్ఞానంలేకపోవుట
Example :
నా అజ్ఞానం వలన మంచి పనిని చేతులారా పోగొట్టుకున్నాను.
Translation in other languages :
Meaning : ఎవ్వరికీ తెలియకుండా ఉండుట.
Example :
ఈశ్వర్‍చంద్ర విద్యాసాగర్ ఒక మారుమూల గ్రామంలో జన్మించాడు.
Synonyms : అప్రసిద్ధమైన, చాటుగల, చీకటిలోగల, పేరుపొందని, మఱుగైన, మారుమూలైన
Translation in other languages :
Meaning : అవగాహనలేని మరియు పరిచయములేని.
Example :
ఈరోజు నాకు తెలియని వ్యక్తితో పరిచయం ఏర్పడినది.
Synonyms : ఎరగని, తెలిసి ఉండని
Translation in other languages :
Meaning : అవగాహన లేదా పరిచయం లేకుండుట.
Example :
అపరిచితమైన వాళ్ళు తినుపదార్థాలు ఏదిచ్చినా మనం తినకూడదు.
Synonyms : అపరిచితమైన, అవివేకియైన, ఎరగని
Translation in other languages :
Unaware because of a lack of relevant information or knowledge.
He was completely ignorant of the circumstances.Meaning : తెలియని పనిని అనుసరించటం.
Example :
ఆ పని చేసేటప్పుడు నాకు కనిపించని పద్దతి అనుసరించడం జరిగింది.
Translation in other languages :
जो सीधे और साफ़ तरह से या सामने न होकर घुमाव-फिराव से या दूसरे द्वार से हो।
उस काम को करने के लिए मुझे अप्रत्यक्ष तरीका अपनाना पड़ा।Meaning : దీనిపై పేరు లేకున్న
Example :
ఈరోజు మాకు పేరులేని ఉత్తరము వచ్చింది.
Synonyms : పేరులేని
Translation in other languages :
Being or having an unknown or unnamed source.
A poem by an unknown author.