Meaning : వ్యాధి, బాధ మొదలగువాటి చెడు ప్రభావం చేత శారీరకంగా కృంగిపోవడం
Example :
కోడలు మరణించిన తర్వాత అమ్మను చింత తినివేస్తున్నది
Synonyms : కృంగిపోవు, క్షీణించు, నశించు, మ్రింగివేయు
Translation in other languages :
चिंता,बीमारी आदि से शरीर पर कुप्रभाव पड़ना या किसी की मृत्यु होना।
बहू की मृत्यु के बाद ही माँ को चिंता खा गई।Meaning : ఒక వ్యక్తి ప్రతిష్టకు నష్టం కలిగించడం
Example :
గర్వం మనిషిని తినేస్తుంది
Synonyms : నాశనం చేయు, పాడుచేయు
Translation in other languages :
Meaning : తక్కువ వస్తువులను కొన్నప్పటికీ ఎక్కువ డబ్బు ఉపయోగించడం
Example :
ఇంత తక్కువ సామాను! అన్నిడబ్బులు తినేశాయా
Synonyms : ఖర్చగు
Translation in other languages :
Meaning : ఆహారాన్ని నోటి ద్వారా కడుపు లోపలికి తీసుకెళ్ళడం
Example :
సింహం మాంసాన్ని తింటున్నది.
Synonyms : ఆరగించు
Translation in other languages :
Meaning : చూర్ణము లేదా ఏదైనా వస్తువును నోటిలోనికి వేసుకోవడం
Example :
తాతయ్య మందు చూర్ణాన్ని తింటున్నాడు
Synonyms : ఆరగించు, గతుకు, నోటిలోనికి వేసుకొను, బొక్కు, భుజించు
Translation in other languages :
Meaning : మాటలతో విసుగుపుట్టించడం
Example :
ఈరోజు వాడు నా మెదడును తినేశాడు
Synonyms : మేయు
Translation in other languages :
To cause inconvenience or discomfort to.
Sorry to trouble you, but....Meaning : ఇంటిలోనికి ఎవరైనా ప్రవేశించగానే ఆ వ్యక్తి ఆ ఇంటిలోని ఎవరికైనా హాని కలగడం
Example :
అతను పుడుతూనే తన తల్లిని మింగేశాడు
Synonyms : గుటుక్కుమను, దిగమింగు, మింగు, మ్రింగు
Translation in other languages :
घर में किसी नए व्यक्ति के आगमन होते ही उसी घर के किसी सदस्य का निधन हो जाना।
पैदा होते ही वह अपनी माँ को खा गई।