Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word తామర from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

తామర   నామవాచకం

Meaning : నీళ్లలో పుట్టే అందమైన పువ్వులు

Example : కొలనులో కమలాలు వికసిస్తాయి కొలనులోని అందమైన కమలాలు కొలనుకు శోభను తెచ్చిపెట్టాయి.

Synonyms : కమలము, రాత్రిపువ్వు


Translation in other languages :

Reproductive organ of angiosperm plants especially one having showy or colorful parts.

bloom, blossom, flower

Meaning : సరస్సులో ఉండి రాత్రి పూట వికసించే పువ్వులు

Example : ఈ చెరువు కలువలతో నిండి ఉంది.

Synonyms : అంభుజం, అరవిందం, ఇందీవరం, కమలం, కలువ, జలజం, జలేజా, నిషాపుష్పం, నీటిపుట్టువు, నీరజం, పంకజం, పున్నాగం, రాత్రిపుష్పం, సరోజని, సారంగం


Translation in other languages :

एक तरह का जलीय पौधा जिसमें कमल की तरह के सफेद पर छोटे फूल लगते हैं।

यह तालाब कुमुद से भरा हुआ है।
कुँई, कुंई, कुईं, कुमुद, कुमुदनी, कुमुदिनी, कुमोदनी, कैरव, कोका, चंद्रबंधु, चन्द्रबन्धु, निशापुष्प, प्रफुला, प्रफुल्ला, शशिकांत, शशिकान्त, शशिप्रभ

Any liliaceous plant of the genus Lilium having showy pendulous flowers.

lily

Meaning : ఒక చర్మవ్యాధి దాని గుణం అధికంగా దురదపుడుతుంది

Example : అతను తామరతో బాధపడుతున్నాడు.


Translation in other languages :

एक चर्मरोग जिसमें बहुत खुजली होती है।

वह दाद से पीड़ित है।
दद्रु, दाद, दाद रोग, दिनाइ, दिनाई

Infections of the skin or nails caused by fungi and appearing as itching circular patches.

ringworm, roundworm, tinea

Meaning : ఒక రకమైన చర్మ వ్వాధి

Example : తామర చాలా దురదతో కూడిన వ్వాధి.


Translation in other languages :

एक प्रकार का चर्म रोग।

पामा में बहुत खुजली होती है।
पामा

Obstruction of the sweat ducts during high heat and humidity.

heat rash, miliaria, prickly heat