Meaning : ఉత్పత్తి చేయు క్రియ.
Example :
క్రిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ధాన్యం ఎక్కువగా పండించబడినది.
Translation in other languages :
The act or process of producing something.
Shakespeare's production of poetry was enormous.Meaning : సమూహాన్ని నిర్మించడం
Example :
భారతమాత రక్షణ కోసం మనం ఒక సైన్యాన్ని తయారు చేయాలి
Synonyms : ఏర్పాటుచేయు
Translation in other languages :
* भविष्य में किसी भूमिका या कार्य के लिए (किसी को) तैयार करना।
व्यापारी अपने लड़के को अपना उत्तराधिकारी बनाने के लिए तैयार कर रहा है।Meaning : ఏదేని పని సరిగ్గా చేయుట.
Example :
వనభోజనములో శ్యామ్ మంచి భోజనం ఏర్పాటు చేసింది.
Synonyms : ఏర్పాటుచేయు, రూపొందించు
Translation in other languages :
कोई काम ठीक तरह से करने की व्यवस्था करना।
पिकनिक में श्याम ने खाने का प्रबंधन किया।Meaning : ఏర్పాటుచేయడం
Example :
ఆ ప్రయోగ శాలలో పరికరాలను తయారు చేస్తున్నారు
Synonyms : సంసిద్దంచేయు
Translation in other languages :
* मापने के लिए, रिकार्ड के लिए या नियंत्रण के लिए उपकरणों से लैस करना।
वह प्रयोगशाला को उपकरणों से सुसज्जित कर रहा है।Equip with instruments for measuring, recording, or controlling.
instrumentMeaning : ఒక రూపాన్ని ఇవ్వడం
Example :
అతడు ఈ మహల్ లాగా నా నివాసప్రదేశాన్ని కట్టాము
Translation in other languages :
Meaning : ఏదేని వస్తువును సరిచేయు భావన.
Example :
కుమ్మరి కుండలు తయారుచేస్తున్నాడు.
Synonyms : నిర్మించు, మరమ్మత్తు చేయు, రూపొందించు, సిద్దము చేయు
Translation in other languages :
अस्तित्व में लाना।
कुम्हार घड़े बनाता है।Meaning : చెడిపోయిన వస్తువులను బాగు చేయడం
Example :
చెడిపోయిన బండిని తయారుచేస్తున్నాడు
Synonyms : మరమ్మత్తుచేయు, రిపేరుచేయు
Translation in other languages :
टूटी-फूटी चीज़ को पुनः ठीक दशा या रूप में लाना।
घड़ीसाज घड़ी की मरम्मत कर रहा है।Meaning : సిద్దచేయడం
Example :
ఈ రోజు ఇంట్లో వేడీ _వేడి గా పూరీలు తయారుచేస్తున్నారు
Translation in other languages :
Meaning : అన్నింటిని సమకూర్చుకోవడం
Example :
ఈ భోజనాన్ని ఏవేవో పదార్ధాలతో తయారు చేశారు
Synonyms : రెడీచేయు, సిద్దంచేయు
Translation in other languages :
Meaning : ఒక రూపంలోనిదానిని వేరొక రూపంలోనికి తీసుకొని రావడం ద్వారా తనలోని సృజనాత్మకతను వెలికి తీయడం
Example :
గారడీవాడు రుమాలుతో పూలను చేశాడు
Translation in other languages :
एक रूप से दूसरे रूप में लाना।
जादूगर ने रूमाल को फूल बनाया।Meaning : వంట పూర్తవడం
Example :
రొట్టెలు తయారు చెశాము ఇప్పుడు తినొచ్చు
Synonyms : సిద్దంచేయు
Translation in other languages :
Meaning : రూపాన్ని నిర్మించడం
Example :
మందిరం తయారుచేయబడింది
Translation in other languages :
Meaning : ఇల్లు లేదా గోడను తయారుచేయడం
Example :
రాయపూర్ లో మా రెండస్తుల ఇల్లు నిర్మిస్తున్నాము
Synonyms : కట్టు, నిర్మించు, రూపొందించు
Translation in other languages :
Meaning : కొత్తగా సృష్టించడం
Example :
ఆ ఉక్కుతో ఏదైనా విశేష సామగ్రిని తయారు చేస్తున్నాడు.
Synonyms : నిర్మించు
Translation in other languages :
* किसी धातु को आकार देना या उपयुक्त बनाना या सुधारना या उन्नत बनाना।
वह लोहे से कोई विशेष उपकरण बना रहा है।