Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word తప్పించుకొను from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

Meaning : ఒక పని చేస్తానని చేయకుండా వెళ్ళడం

Example : మురళి కనిపించి కనిపించగానే మాయమయ్యాడు

Synonyms : మాయమవు


Translation in other languages :

चयन न होना।

मुरली साक्षात्कार में छँट गया।
छँटना

Meaning : ఆపద నుండి దాటుకోవడం

Example : రోహిత్ చక్రవర్తి రోగాల ద్వారా వచ్చిన చావు నుండి తప్పించుకున్నాడు


Translation in other languages :

दोष, विपत्ति आदि से रक्षित, दूर या अलग रहना या इनमें न पड़ना।

रोहित कैंसर की बीमारी से मरते-मरते बचा।
उबरना, बचना

Continue in existence after (an adversity, etc.).

He survived the cancer against all odds.
come through, make it, pull round, pull through, survive

Meaning : ఎవరికి దొరకకుండా వెళ్లిపోవడం

Example : చిన్న పిల్లాడు అవకాశం చూసుకొని మోసగాళ్ల నుండి పారిపోయాడు.

Synonyms : పారిపోవు, వదిలించుకొనిపోవు, విడిపించుకొనిపోవు, సడలించుకొనిపోవు

Meaning : తన కర్తవ్యాన్ని విడిచి ఎవరికీ తన ముఖం చూపించకుండా వెళ్ళిపోవడం

Example : ఖైదీ జైలు నుండి పారిపోయాడు

Synonyms : పారిపోవు


Translation in other languages :

Run away from confinement.

The convicted murderer escaped from a high security prison.
break loose, escape, get away