Meaning : పొలంలోని పంటకు నీళ్ళు ఇవ్వడం
Example :
రైతు నగరంలోని నీళ్ళతో పొలాన్ని తడుపుతున్నారు
Translation in other languages :
खेतों, पौधों आदि में पानी देना।
किसान नहर के पानी से अपना खेत सींच रहा है।Meaning : ఏ పదార్ధాలనైన నానబెట్టడానికి నీళ్ళను వాటిపై చల్లడం
Example :
ఉదయాన్నే తినడానికి అమ్మ రోజు రాత్రుల్లో శనిగలను తడుపు తుంది
Translation in other languages :
Meaning : నీళ్ళు చల్లడం
Example :
సువాసన రావడానికి పూలపైన నీళ్ళు చిలకరించి తడుపుతారు
Translation in other languages :
Meaning : పొలంలో నీరు పెట్టుట.
Example :
ఆ రైతు కాలువ ద్వారా వచ్చే నీటితో పొలాన్ని తడిపాడు.
Translation in other languages :
Supplying dry land with water by means of ditches etc.
irrigation