Meaning : ఏదైన ఒక విషయం పైన జరుగు వివాదం.
Example :
అతడు గొడవకు కారణము తెలుసుకొనే ప్రయత్నముచేస్తున్నాడు.
Synonyms : కయ్యం, కలహం, కొటులాట, కొట్లాట, గొడవ, జగడం, దెబ్బలాట, పంద్యం, పోట్లాట, పోరాటం, పోరు, రచ్చ, వాదం, వాదులాట
Translation in other languages :
किसी बात पर होने वाली कहा-सुनी या विवाद।
वह झगड़े का कारण जानना चाहता है।Meaning : వ్యర్థమైన వాదన
Example :
ఈరోజు రామ్ మరియు శ్యామ్ ఒక చిన్న విషయానికి పోట్లాటకుదిగారు.
Translation in other languages :
Meaning : వ్యక్తుల మధ్య శత్రుత్వం వలన కలిగేది
Example :
చిన్నచిన్న మాటల వలన వారిద్దరికి తగాదా ఏర్పడినది.
Synonyms : కొట్లాట, పోట్లాట, మనస్పర్థ, విభేదాలు ఘర్షణ
Translation in other languages :
Meaning : ఒకరినిఒకరు కొట్టుకునే భావన
Example :
ఈ పని చేసేముందు అనేక గొడవలు వచ్చాయి.
Translation in other languages :
Trouble or confusion resulting from complexity.
perplexity