Meaning : సుకుమారత లేక అస్వీకృతిని సూచించడానికి స్త్రీలయొక్క లేక స్త్రీలలాగ చేష్టలు చేయడం.
Example :
నా భార్య చాలా ఒయ్యారం ఒలకబోస్తోంది.
Synonyms : ఒయ్యారం చూపించు, నిక్కు చూపు, వగలాడితనం చూపించు, హొయలు చూపించు
Translation in other languages :
किसी को रिझाने या झूठ-मूठ अपनी अस्वीकृति या सुकुमारता सूचित करने के लिए स्त्रियों की अथवा स्त्रियों की सी चेष्टा करना।
मेरी पत्नी बहुत नख़रे दिखाती है।