Meaning : ప్రజల గుంపు.
Example :
గాంధీ ఉపన్యాసాన్ని వినడానికి వచ్చిన ప్రజల సమూహం కొరకు విశాలమైన ప్రదేశాన్ని ఏర్పాటుచేశారు.
Synonyms : గుంపు, జట్టు, ప్రజల సమూహం, మంద, మానవుల సమూహం, ముఠా
Translation in other languages :
The common people generally.
Separate the warriors from the mass.