Subscribe
URL of the page has been copied to clipboard.
Meaning : పని జరిగేలా చేయించడం
Example : యజమానుడు కూలీలతో పని చేయిస్తున్నాడు
Translation in other languages :हिन्दी English
किसी को करने में प्रवृत्त करना।
Cause to work.
Meaning : ఇతరులతో పనిని పూర్తి చేయడం
Example : నాతో సమానంగా నాయనమ్మ చేపిస్తుంది
Synonyms : చేపించు
Translation in other languages :हिन्दी
दाढ़ी या बाल कटवाना या पूरी तरह से निकलवा देना।
Meaning : ఇంకొకరిచేత పనిని జరుపుకోవడం
Example : ఊర్మిళ తన సవతి కూతురితో ఇంటి పనులు పగలు రాత్రిల్లు చేయిస్తుంది
किसी से बहुत काम कराना।
Work hard.
Meaning : చేయించేపని చేయించడం
Example : సంయోగిత తనకోడలితో ఇప్పటికి కఠినమైన పనులు చేయిస్తోంది
गढ़ने का काम करवाना।
Install App