Meaning : ఏదైనా కొత్త విషయాన్ని చేరవేయడం
Example :
ఏంటి మీరు ఇన్ని రోజులు నగరం మధ్య దూరంగా వున్నారని ఎందుకు చెప్పలేదు.
Synonyms : తెలియజేయు, సమాచారమివ్వు
Translation in other languages :
Meaning : ఏదేని వస్తువు, పని మొదలగువాటి గురించి తెలుపుట.
Example :
ఈ రోజు రహీము రాడని అతను చెప్పాడు.
Synonyms : అను, ఆవేదించు, ఉగ్గడించు, ఉల్లేఖించు, కథించు, దబ్బు, నుడువు, నొడువు, పరిభాషించు, పలుకు, పేరువారు, పేర్కొను, ప్రవచించు, వక్కణించు, వక్కాణించు, వచించు, వదరు, వాచించు, వివరించు, వ్రాక్రుచ్చు, శ్రుతపరచు
Translation in other languages :
किसी वस्तु, काम आदि के बारे में बताना।
उसने कहा कि रहीम आज नहीं आयेगा।Meaning : విషయం గురించి మాట్లాడటం
Example :
శ్యామ్ సొంతంగా రాసిన కవితను చెప్పుతున్నాడు
Meaning : రహస్యపు మాటలను చెప్పటం.
Example :
అతను తన ప్రేమ వివాహ రహస్యాన్ని చెప్పాడు.
Synonyms : విప్పు
Translation in other languages :
किसी की गुप्त या गूढ़ बात प्रकट या स्पष्ट करना।
उसने अपने प्रेम विवाह का राज खोला।Meaning : ఏదైనా కార్యాన్నికాని పనిని కాని వివరించటం
Example :
అతను నాకు ఊరగాయను తయారుచేసే విధానం చెప్పాడు.
Translation in other languages :
किसी नए कार्य, उसको करने की विधि, बात या विषय आदि की जानकारी देना।
उसने मुझे अचार बनाने की विधि बताई।Give instructions or directions for some task.
She instructed the students to work on their pronunciation.Meaning : ఇతరుల గురించి ఏదైనా మాట్లాడటం
Example :
అతను తనకి రాముడి కథ చెప్పుతున్నాడు
Meaning : ఏదైనా విషయాన్ని ఎదుటివారికి నోటిద్వారా తెలియజేయటం.
Example :
గురువుగారు ఇంటికి వెళ్ళాలని చెప్పాడు.
Synonyms : అను, ఆజ్ఞచేయు, ఆజ్ఞాపించు, నుడువు, పలుకు
Translation in other languages :
कुछ करने का आदेश देना।
गुरुजी ने घर जाने के लिए कहा।Meaning : మాట బయట పెట్టడం
Example :
అమ్మ నాకు ఆకాశంలో ఉన్న ధృవతారల యొక్క స్థితి చెప్పింది.
Translation in other languages :
किसी वस्तु या कार्य आदि की ओर इंगित करना।
माँ ने मुझे आसमान में ध्रुव तारे की स्थिति बताई।Meaning : తెలియజేయడం
Example :
అతడు శాస్త్రం గురించి చాలా జ్ఞానం ఆరోపించారు.
Translation in other languages :