Meaning : మార్గదర్శకం లేని
Example :
మనం గుర్తులేని మార్గం మీద చాలా దూరం వెళ్ళిపోయాం.
Synonyms : చిహ్నంలేని, నమూనాలేని
Translation in other languages :
Meaning : గుర్తుకురానిది.
Example :
నేను ఈ కవిత్వంలో మరిచిపోయిన పంక్తులను గుర్తుతెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.
Synonyms : మరిచిపోయిన, విస్మృతి
Translation in other languages :
Meaning : మరిచే స్వభావం ఉన్నటువంటి
Example :
ప్రతిమ చిన్నప్పటినుండి మతిమరుపుగల వ్యక్తి.
Synonyms : మతిమరుపుగల, విస్మృతి
Translation in other languages :
Meaning : సామంజ్యసము లేకుండా ఉండుట.
Example :
పోలికలేని కారణంగా ప్రజలు అతన్ని గుర్తించలేకపోయారు.
Synonyms : పోలికలేని
Translation in other languages :
जिसमें सामंजस्य न हो या सामंजस्य का अभाव हो।
उसके सामंजस्यहीन व्यवहार के कारण लोग उससे कटे-कटे रहते हैं।