Meaning : ప్రజల గుంపు.
Example :
గాంధీ ఉపన్యాసాన్ని వినడానికి వచ్చిన ప్రజల సమూహం కొరకు విశాలమైన ప్రదేశాన్ని ఏర్పాటుచేశారు.
Synonyms : జట్టు, జనసమూహం, ప్రజల సమూహం, మంద, మానవుల సమూహం, ముఠా
Translation in other languages :
The common people generally.
Separate the warriors from the mass.Meaning : జాతరలో జనాలు ఉండే తీరు
Example :
గోడ మీద నాచు గుంపుగా ఉంది.
Synonyms : గుంపుచేరడం, గుమిగూడటం, సమూహంఅవ్వటం
Translation in other languages :
Meaning : గొర్రెలు, మేకలు మొదలైన వాటి రంగు
Example :
గొర్రెల కాపరి గొర్రెల మందను తోలుకుంటూ అడవివైపు తీసుకెళ్తున్నాడు.
Translation in other languages :
Meaning : ఎక్కువ మంది వుండటం
Example :
కుంభమేళాలో రష్ వున్న కారణంగా ఎంతోమంది వెళ్ళలేకపొయారు.
Synonyms : రష్
Translation in other languages :
Meaning : నలుగురు అంతకంటే ఎక్కువ మనుషులు గల సమూహం
Example :
అక్కడి నుంచి చండాలుల గుంపు బయలుదేరింది.
Translation in other languages :
Meaning : అన్ని వస్తువులు ఒకేచోట ఉండటం
Example :
సురేష్ కట్టెల సమూహానికి నిప్పు పెట్టాడు.
Synonyms : సమూహం
Translation in other languages :
Meaning : ప్రత్యేకముగా కార్యనిర్వాహణమునకు నియమించబడిన సభ
Example :
నాల్గోవ తరగతి బోర్డ్ పరీక్ష కావాలా లేక వద్దా అని నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వము ఒక కమీషన్ ను ఏర్పాటు చేసింది.
Translation in other languages :
A special group delegated to consider some matter.
A committee is a group that keeps minutes and loses hours.Meaning : ఎక్కువ పశువులు ఒకే చోట ఉండటం
Example :
అడవిలో ఆవుల మంద తిరుగుతున్నది.
Synonyms : ఆవుల మంద, పశుదళం, పశువుల గుంపు, పశువులసమూహం, మంద, సమూహం
Translation in other languages :
चौपायों का झुंड।
जंगल में गायों की रास चर रही है।A group of animals.
animal group