Meaning : దేనినైనా బలపూర్వకంగా స్వాధీనం చేసుకోవడం
Example :
లిబియాలోని కొన్ని నగరాలను వ్యతిరేకులు కబ్జా చేశారు.
Synonyms : ఆక్రమించు, కబ్జాచేయు, చేజిక్కించుకొను, చేతిలోకి తీసుకొను, సొంతంచేసుకొను, హస్తగతంచేసుకొను
Translation in other languages :
किसी वस्तु या संपत्ति आदि पर किसी का बलपूर्वक स्वामित्व होना।
लीबिया के कुछ शहरों पर विपक्षियों का कब्ज़ा हो चुका है।Happen, occur, take place.
I lost my wallet; this was during the visit to my parents' house.Meaning : కింద పడవేసి లాగుట
Example :
గ్రామస్తులు సుఖియాని మంత్రగత్తెగా ముద్ర వేసి విధులలో నుండి ఈడ్చేశారు.
Synonyms : ఇగ్గు, ఈగు, ఈడు, ఈడ్చు, గుంజు, పడలాగు, లాగు
Translation in other languages :
Pull, as against a resistance.
He dragged the big suitcase behind him.