Meaning : ప్రచండమైన భావనలు
Example :
ఈరోజుల్లో ప్రతి ప్రాంతంలో క్రూరమైన సంఘటనలు జరుగుతున్నాయి.
Synonyms : ఘోరమైన, హింసాత్మకమైన
Translation in other languages :
Meaning : ఎవ్వరైతే హింసలు చేస్తారో.
Example :
ఈ రోజుల్లో మానవుడు క్రూరమైన పనులు చేస్తున్నాడు.
Synonyms : ప్రచండమైన, రక్తవర్ణమైన
Translation in other languages :
Meaning : దీనిలో హింస ఉంటుంది.
Example :
నాజీలు యూదులను కౄరముగా హింసించెను.
Synonyms : అసభ్యమైన, ఘాతుకమైన, ర్యాగింగ్, హింసాత్మకమైన
Translation in other languages :
Meaning : ఎవ్వరైతే అత్యాచారాలు చేస్తారో.
Example :
కంసుడు ఒక క్రూరమైన పాలకుడు.
Synonyms : దౌర్జన్యమైన, నిర్దయాత్మకమైన
Translation in other languages :
Marked by unjust severity or arbitrary behavior.
The oppressive government.