Meaning : ఆసక్తి కలిగి ఉండటం.
Example :
నాకు చిన్నప్పటి నుండి తాజ్మహల్ చూడాలని ఆశ ఉంది.
Synonyms : ఆశ
Translation in other languages :
A positive feeling of liking.
He had trouble expressing the affection he felt.Meaning : ఇష్టము కలిగి ఉండుట
Example :
మమతకు ఉల్లాసంగా తిరగడంలో ఆశక్తి ఎక్కువ.
Translation in other languages :
Meaning : ఏ పనైనా చేయడానికి మనస్సులో కలిగే ఆశ.
Example :
అతను తన కోరికను అనుసరించి ఏదో ఒక పని చేస్తున్నాడు.
Synonyms : అభిరుచి, ఆకాంక్ష, కాంక్ష
Translation in other languages :
A sense of concern with and curiosity about someone or something.
An interest in music.Meaning : దేనిపైనైన ఏకాగ్రత చూపించడం
Example :
చదువులో అతని ఆసక్తి చూసి అతనిని నగరంకు పంపించాడు.
Synonyms : అసక్తి
Translation in other languages :
एकाग्र भाव से किसी काम या बात की ओर ध्यान या मन लगने की अवस्था या भाव।
पढ़ाई में उसकी लगन को देखते हुए उसे शहर भेजा गया।A strong liking.
My own preference is for good literature.Meaning : దేనిమీదైన ఆశ లేకపోవడం
Example :
మానవుడి ప్రతికోరిక పూర్తి కాదు.నాకు ఈరోజు అన్నం తినాలనే కోరిక లేదు.
Translation in other languages :
मन में दबी रहनेवाली तीव्र कामना या लालसा।
मनुष्य की प्रत्येक इच्छा पूरी नहीं होती।Meaning : సంబోగాసక్తులను ఆచరించకపోవడం
Example :
బ్రహ్మచారి కోరికను జయించి తమ వ్రతాన్ని ఆచరించడం.
Synonyms : ఇచ్చా
Translation in other languages :
Meaning : ఒకరి మధ్య ఒకరికి అభిమానం కలిగి ఉండటం.
Example :
భర్త ఇష్టంతో ఆమె తన పేదరికాన్ని మరిచిపోయింది.
Synonyms : ఇష్టం, ప్రియం, ప్రీతి, ప్రేమ
Translation in other languages :
A positive feeling of liking.
He had trouble expressing the affection he felt.Meaning : ఉన్నత స్థానానికి వెళ్ళాలనే కోరిక కలిగి ఉండడం
Example :
అతడు తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నాడు.
Synonyms : అభిలాష, ఆకాంక్ష, ఆశ, ఆశయం, కల, లాలస
Translation in other languages :
ऐसी आकांक्षा जिसमें ऊँचा होने का भाव हो।
वह अपनी महत्वाकांक्षा को पूरा करने के लिए जी-तोड़ मेहनत कर रहा है।