Meaning : నాజూకైన శరీరంగల
Example :
దారిలో ఒక కోమలమైన నవయవ్వనవతి వయ్యారంగా వెళుతుండెను.
Synonyms : నాజూకైన, సుందరమైన, సుకుమారమైన
Translation in other languages :
Meaning : కళానైపుణ్యతలోని చాలా కోమలమైన పనితనం
Example :
పట్టు కుర్తాకు సూక్ష్మమైన ఎంబ్రాయిడరీ (బుటేదారీపని) చేశారు
Synonyms : పలచని, సూక్ష్మమైన
Translation in other languages :
Meaning : ఏదైన భాగం మృదువుగా ఉండుట.
Example :
సుకుమారమైన రాముడు శివధనస్సును విరిచినాడు.
Synonyms : నాజూకైన, సుకుమారమైన
Translation in other languages :
Meaning : శాంతి స్వభావం కలిగి ఉండుట.
Example :
గాంధీగారు కోమలమైన స్వభావం కలవాడు.
Synonyms : కోమలతగల, మృదువైన, సుకుమారమైన
Translation in other languages :