Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word కుదియించు from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

కుదియించు   క్రియ

Meaning : బట్టలు, కాగితాలు మొదలైనవాటిని పొరలుగా పెట్టుట.

Example : నిద్రలేచిన వెంటనే ఆమె తమ దుప్పటిని మడతపెట్టింది.

Synonyms : అంటగట్టు, అడగద్రొక్కు, అడగించు, అణగించు, అదుము, కుదించు, క్రుక్కు, మడచు


Translation in other languages :

कपड़े, काग़ज़ आदि की तहें करना।

सोकर उठते ही उसने अपनी चादर तह की।
घरियाना, तह करना, दुसराना, दुहराना, दोहरा करना, दोहराना

Bend or lay so that one part covers the other.

Fold up the newspaper.
Turn up your collar.
fold, fold up, turn up

Meaning : ప్రభుత్వం నుంచి అందవలసిన ధనంలో కొరత.

Example : ప్రభుత్వం ఈ సంవత్సర బడ్జెట్ కేటాయింపులో వ్యవసాయరంగానికి ధనం తగ్గించినది.

Synonyms : కుంచు, కుదించు, తగ్గించు


Translation in other languages :

मूल्य,धन आदि में से काट कर कम करना।

सरकार इस वर्ष सरकारी ऋण में कटौती कर रही है।
कटौती करना