Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word కాటుక from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

కాటుక   నామవాచకం

Meaning : చిన్న పిల్లలకు దిష్టికి పెట్టేది.

Example : -మేము ఇక్కడ శిశువు పుట్టిన ఆరవ రోజు నుండి పల్ల వాడికి కాటుక పెట్టే ఆచారం ఉంది.


Translation in other languages :

दीपक के धुएँ की कालिख जो आँखों में लगाई जाती है।

हमारे यहाँ छठी के दिन बच्चे को काजल लगाने की रस्म होती है।
कजरा, कजला, काजल, दीपकसुत, दीपध्वज, सारंग

A cosmetic preparation used by women in Egypt and Arabia to darken the edges of their eyelids.

kohl

Meaning : కన్నులు అందంగా కనిపించడానికి పెట్టె నల్లటి పదార్థం

Example : కాటుకపెట్టుకోవడం వల్ల కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.


Translation in other languages :

आँखों में लगाने का सुरमा या काजल आदि।

नेत्रांजन के प्रयोग से आँखें नीरोग रहती हैं।
अंजन, अञ्जन, आँजन, आंजन, आञ्जन, नयनांजन, नयनाञ्जन, नेत्रांजन, नेत्राञ्जन

Makeup applied to emphasize the shape of the eyes.

eyeliner

Meaning : అంజనంలాంటి కళ్లకు పెట్టుకునే మరో పదార్థం

Example : కాటుకను తితువు పిల్ల రెక్కలను కాల్చి తయారుచేస్తారు.


Translation in other languages :

एक प्रकार का अंजन।

तित्तिरीक तीतर के परों को जलाकर बनाया जाता है।
तित्तिरीक