Meaning : నీళ్లలో పుట్టే అందమైన పువ్వులు
Example :
కొలనులో కమలాలు వికసిస్తాయి కొలనులోని అందమైన కమలాలు కొలనుకు శోభను తెచ్చిపెట్టాయి.
Synonyms : తామర, రాత్రిపువ్వు
Translation in other languages :
पानी में होने वाले एक पौधे का पुष्प जो बहुत ही सुन्दर होता है।
सरोवर में कई रंगों के कमल खिले हुए हैं।