Meaning : గాయానికి వేసే పట్టి
Example :
అతడు గాయానికి కట్టు కట్టించుకోవడానికి వైద్యుడి దగ్గరకు వెళ్ళాడు
Translation in other languages :
घाव पर बाँधने की पट्टी।
वह घाव पर पट्टी बँधवाने के लिए चिकित्सक के पास गया है।Meaning : దారం బట్టలు మొదలైన వాటిని దగ్గరికి చేర్చి ముడి వేయడం
Example :
అతను కట్టెలు కట్టుతున్నాడు.
Translation in other languages :
Meaning : తాడుతో కాళ్ళు మొదలైనవాటిని బంధించడం లేదా కట్టడం
Example :
అతడు జబ్బు చేసిన ఎద్దుకు సూది వేయడానికై ముందు దాని కాళ్ళను తాడుతో కట్టేశాడు
Synonyms : బిగించు, ముడిపెట్టు
Translation in other languages :
Meaning : ఏదైనా ఒక వస్తువునుగానీ లేదా ఒక వస్తువులోని భాగాలనుగానీ రంధ్రం చేసి వాటిని దారంతో గానీ తీగతోగానీ ఒకటిగా చేర్చి కలపడం
Example :
వాళ్ళు అటు ఇటు పడి చెల్లాచెదురైన కాగితాలను దారంతో కట్టారు
Synonyms : కలుపు, కుట్టు, కూర్చు
Translation in other languages :
कई वस्तुओं या किसी वस्तु के कई भागों को छेदकर उसमें रस्सी या तागा डालना।
उसने इधर-उधर बिखरे कागज़ो को नत्थी किया।Become joined or linked together.
yokeMeaning : ఉత్పన్నమవు పద్దతి
Example :
ఈ రోజు పాలల్లో ఎక్కువ మీగడ కట్టింది
Translation in other languages :
Meaning : పైకము లేక మూల్యమునందించుట.
Example :
విద్యుత్తు బిల్లును మొదట నా అప్పు తీరిన తరువాత చెల్లించాను.
Synonyms : అందించు, అందిచ్చు, ఇచ్చు, చెల్లించు, చెల్లింపు
Translation in other languages :
मूल्य, देन आदि चुकाना।
आप बिजली का बिल बाद में चुकाइएगा।Give money, usually in exchange for goods or services.
I paid four dollars for this sandwich.Meaning : ఇల్లు లేదా గోడను తయారుచేయడం
Example :
రాయపూర్ లో మా రెండస్తుల ఇల్లు నిర్మిస్తున్నాము
Synonyms : తయారుచేయు, నిర్మించు, రూపొందించు
Translation in other languages :