Meaning : వికారం వల్ల కడుపులో ఉన్న పదార్థం నోటి ద్వారా బయటికి రావడం
Example :
మోహన్ కు తెలియకుండా వాంతి చేసుకొన్నాడు.
Synonyms : వాంతి చేసుకొను
Translation in other languages :
Eject the contents of the stomach through the mouth.
After drinking too much, the students vomited.Meaning : కడుపులో వికారముగా ఉండి కడుపులోనిది బయటికి వచ్చు క్రియ
Example :
మందు వేసుకోగానే నాకు వాంతివచ్చినట్లయింది
Synonyms : ఓకలించు, డోకువచ్చు, వాంతిచేసుకొను, వాంతివచ్చు
Translation in other languages :