Meaning : సమయం, దూరం లెక్కప్రకారం దగ్గరా ఉండుట.
Example :
మా ఊరికి దగ్గరలో శ్రీరాముని దేవాలయం ఉన్నది.
Synonyms : దగ్గరగల, సన్నిధిగల, సన్నిహితమైన, సమక్షముగాగల, సమీపమునగల, సరసనగల, సానిధ్యమైన, సామీప్యమైన
Translation in other languages :
Meaning : నచ్చిన విధంగా
Example :
అతను స్వేచ్ఛాయుతమైన పని చేస్తున్నాడు
Synonyms : నచ్చిన, స్వేచ్ఛాయుతమైన
Meaning : చాలా నచ్చిన
Example :
నాకు ఇష్టమైన ఆట ఫుట్ బాల్.
Synonyms : ప్రియమైన
Translation in other languages :
Meaning : మనస్సుకు నచ్చినది
Example :
ఇది నాకు ఇష్టమైన పుస్తకం.
Synonyms : పసందైన, మనసుకు నచ్చిన
Translation in other languages :
Meaning : చాలా దగ్గరగా ఉన్నటువంటి.
Example :
సరిత నాకు మిక్కిలి సన్నిహితమైన మిత్రురాలు.
Synonyms : గాడమైన, సన్నిదిగల, సన్నిహితమైన, సమీపముగల, సానిధ్యమైన, సామీప్యమైన
Translation in other languages :
Marked by close acquaintance, association, or familiarity.
Intimate friend.Meaning : ఇష్టపూర్వకంగా చేసేది
Example :
చిత్రలేఖనం మాకు ఇష్టమైన పని.
Synonyms : నచ్చిన
Translation in other languages :
Engaged in as a pastime.
An amateur painter.