Meaning : లేకుండా చేయడం
Example :
ప్రభుత్వం యాత్రా బత్తెమును నిలిపివేసింది
Synonyms : నిలిపివేయు, నిషేదించు
Translation in other languages :
Meaning : మాట్లాడుతూ మాట్లాదుతూ ఆగి విరామం ఇవ్వడం.
Example :
రవి పుస్తకం చదువుతూ మధ్యలో చాలా సమయం వరకు చదవడం నిలిపివేసినాడు.
Translation in other languages :
Meaning : ముందుకు వెళ్లనీయకపోవడం
Example :
భారతీయ స్పిన్నర్లు పాకిస్థాన్‍ను 200 పరుగుల కంటే తక్కువకే కట్టడి చేశారు
Synonyms : కట్టడిచేయు, నిలిపివేయు
Translation in other languages :
आगे न बढ़ने देना (विशेषकर किसी प्रतियोगिता आदि में)।
भारतीय स्पिनरों ने पाकिस्तान को 200 के नीचे ही समेट दिया।Finish a task completely.
I finally got through this homework assignment.Meaning : రానీకుండా చేయడం
Example :
పోలీసులు దారిని మూసివేస్తున్నారు.
Synonyms : అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డమిడు, అడ్డుకొను, అవరోధించు, ఆటంకపరుచు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు
Translation in other languages :
ऐसी स्थिति में कराना जिससे कोई वस्तु अंदर से बाहर या बाहर से अंदर न जा सके या जिसका उपयोग न किया जा सके।
पुलिस ने यह रास्ता बंद करा दिया है।Meaning : ఎదైనా కార్యాన్ని ముంచకుండా మధ్యలోనే వదిలేయడం
Example :
అనేక సంపద కారణంగా పెళ్ళి నిలిపివేశారు.
Synonyms : నిలిపివేయు, పటితలించు, మానించు
Translation in other languages :
Act later than planned, scheduled, or required.
Don't delay your application to graduate school or else it won't be considered.Meaning : తాత్కాలికంగా ఆపడం
Example :
వానా కాలం కారణంగా ఆటను ఆపేశారు
Synonyms : నిలిపివేయు
Translation in other languages :
किसी आयोजित या नियत कार्य का किसी कारण से न होना।
बारिश के कारण मैच रद्द हो गया।Meaning : తెరవకుండా వుండటం
Example :
అల్లర్ల కారణంగా ఈ సంస్థ మూసివేయబడింది.
Synonyms : అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డమిడు, అడ్డుకొను, అవరోధించు, ఆటంకపరుచు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు
Translation in other languages :
ऐसी स्थिति में कराना कि जारी न रहे।
घोटाले के कारण इस संस्था को बंद करा दिया गया है।Cease to operate or cause to cease operating.
The owners decided to move and to close the factory.