Meaning : ఏదైనా పనిని ఆపడానికి చేసే పని.
Example :
మాధవ్ అన్ని పనులలో ఆటంకం కలిగిస్తాడు.
Synonyms : అడ్డగించు, అడ్డుకొను, అడ్డుపెట్టు, అవరోధం కలిగించు, అవరోధించు, ఆపువేయు, ఇబ్బందిఏర్పరచు, భంగం కలిగించు
Translation in other languages :
किसी काम को रोकने का कार्य करना।
माधव सब कामों में अड़ंगा लगाता है।Engage in delaying tactics or refuse to cooperate.
The President stonewalled when he realized the plot was being uncovered by a journalist.Meaning : ఏదో ఒక అభిప్రాయాన్ని, విషయాలను లేక కథనాల యొక్క తప్పులను రుజువు చేయుట.
Example :
అతడు నా మాటలను ఖండించినాడు.
Synonyms : అడ్డుకొను, ఎదురించు, ఖండించు, వ్యతిరేకించు
Translation in other languages :
Meaning : అవరోధముకల్పించుట.
Example :
ప్రభుత్వము చొరబాటుదారులను ఆపివేసింది.
Synonyms : అటకాయించు, అడ్డముచేయు, ఆపు, ప్రతిబంధకము
Translation in other languages :
Meaning : అడ్డుచెప్పడం
Example :
మంచికార్యానికి అధికారి ఎల్లప్పుడు ఆటంకపరుస్తారు
Translation in other languages :
ऐसा हो सकता है या होगा ऐसा अपने मन में समझना।
मंगला अधिकतर सही अनुमान लगाती है।Judge tentatively or form an estimate of (quantities or time).
I estimate this chicken to weigh three pounds.