Meaning : ఏ పనైనా చేయడానికి మనస్సులో కలిగే ఆశ.
Example :
అతను తన కోరికను అనుసరించి ఏదో ఒక పని చేస్తున్నాడు.
Synonyms : అభిరుచి, కాంక్ష, కోరిక
Translation in other languages :
A sense of concern with and curiosity about someone or something.
An interest in music.Meaning : కోరిక కల్గిఉండుట.
Example :
ప్రతి తల్లి-తండ్రులు తన పిల్లలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తారు.
Translation in other languages :
किसी पर भरोसा रखने की क्रिया कि अमुक कार्य उसके द्वारा हो सकता है या हो जायेगा।
हर पिता की अपने पुत्र से यह अपेक्षा रहती है कि वह अपने जीवन में सफल हो।Meaning : ఉన్నత స్థానానికి వెళ్ళాలనే కోరిక కలిగి ఉండడం
Example :
అతడు తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నాడు.
Synonyms : అభిలాష, ఆశ, ఆశయం, కల, కోరిక, లాలస
Translation in other languages :
ऐसी आकांक्षा जिसमें ऊँचा होने का भाव हो।
वह अपनी महत्वाकांक्षा को पूरा करने के लिए जी-तोड़ मेहनत कर रहा है।Meaning : ఆశిండడానికి అనువైన
Example :
ముసలితల్లిదండ్రులు కొడుకు దగ్గరనుండి ఆర్థికసహాయాన్ని ఆకాంక్షణీయమైనది
Translation in other languages :
To be expected.
Differences of opinion are quite expectable given the present information.