Meaning : ఏదేని పని చేయునప్పుడు మనస్సులో కలిగే అడ్డంకి.
Example :
దీపాకు ఈ కానుక ఇవ్వడానికి నాకు సంకోచంగా ఉంది.
Synonyms : జంకు, శంకించుట, సంకోచం, సందేహించుట
Translation in other languages :
Meaning : సందిగ్ధపు స్థితి లేక భావము
Example :
పోలీసులు ఈ విషయానికిగాను సందిగ్ధతను కనుక్కొంటున్నారు
Synonyms : సందిగ్ధత
Translation in other languages :
The state of being unsure of something.
doubt, doubtfulness, dubiety, dubiousness, incertitude, uncertainty