Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అధిపతి from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అధిపతి   నామవాచకం

Meaning : పరిపాలించేవాడు

Example : శివాజీ ఒక సమర్ధవంతమైన రాజు.

Synonyms : అధికారి, అధినేత, అధ్యక్షుడు, రాజు


Translation in other languages :

वह जो शासन करता हो।

शिवाजी एक कुशल शासक थे।
अनुशासक, अमीर, दंडधर, दण्डधर, नियंता, नियन्ता, शासक, हुक्मराँ

A person who rules or commands.

Swayer of the universe.
ruler, swayer

Meaning : ఒక ప్రత్యేకమైన వర్గం,దళం, భూమి మొదలైన వాటిని పరిపాలించే అర్హత గల సర్వశ్రేష్ఠమైన వ్యక్తి.

Example : -సింహం అడవికి రాజుగా ఉంటుంది.

Synonyms : -రాజు, ధరణీదరుడు, ధరణీపతి, ధరణీపాలుడు, నరేంద్రుడు


Translation in other languages :

वह जो किसी विशेष वर्ग, दल, क्षेत्र आदि में सर्वश्रेष्ठ हो।

शेर जंगल का राजा होता है।
राजा

Preeminence in a particular category or group or field.

The lion is the king of beasts.
king

Meaning : సమాజంలోని సామాన్యప్రజలకు కార్యకర్తలు ఎవరైతే సేవ చేశారో

Example : రాజనేతను స్వయంగా జనసేవకుడు అని అంటారు.

Synonyms : జనసేవకుడు, ప్రజా పాలితుడు, ప్రజాసేవకుడు, రాజు


Translation in other languages :

वह सामाजिक कार्यकर्त्ता जो जन-साधारण या जनता की सेवा करता हो।

राजनेता स्वयं को जनसेवक कहते हैं।
जनसेवक

Someone who holds a government position (either by election or appointment).

public servant

Meaning : ఏపనైనా ముందుండి నడిపించువాడు

Example : కష్టాలను మొదట నాయకుడు ఎదుర్కొంటాడు.

Synonyms : దళపతి, నాయకుడు, పెద్ద


Translation in other languages :

वह जो आगे चले या अगुआई करे।

मुश्किलों से पहले अगुआ ही टकराता है।
अगुआ, अगुवा, अग्रगामी, अग्रणी, मुखिया, लीडर

A person who rules or guides or inspires others.

leader

Meaning : ఇంటి పెద్ద

Example : యజ్ఞం తరువాత యజమాని బ్రహ్మణులకు భోజనం పెట్టాడు.

Synonyms : అధికారి, యజమాని


Translation in other languages :

यज्ञ कराने वाला व्यक्ति।

यज्ञ के बाद यजमान ने ब्राह्मणों को भोजन कराया।
ईजान, जजमान, यजमान, यज्ञमान, याज्ञिक

Meaning : పెద్ద మొగలుల రాజు.

Example : అనేక మంది చక్రవర్తులు రైతులపైన ఎన్నో ఒత్తిడులు తెచ్చేవారు

Synonyms : అధీశుడుఛత్రపతి, క్షత్రీయుడు, చక్రవర్తి, నందంతుడు, ప్రభువు, రాజు


Translation in other languages :

बड़ा मुगल राजा।

कई बादशाह किसानों पर अनेकों प्रकार के कर लाद देते थे।
क़िबलाआलम, किबलाआलम, ताजदार, ताजवर, बादशाह, शाह, सुलतान, सुल्तान

The ruler of a Muslim country (especially of the former Ottoman Empire).

grand turk, sultan