Meaning : వింతతో కూడిన.
Example :
ఆ జంతు ప్రదర్శనశాలలో విచిత్రమైన జంతువులు ఉంటాయి.
Synonyms : అబ్బురుపాటుగల, అరుదుగల, చోద్యమైన, విచిత్రమైన, విస్మయమైన
Translation in other languages :
Meaning : మంత్రాలు, ఇంద్రజాలలాతో కూడిన.
Example :
గారడి వాడు చేసే అద్భుతమైన ఆటను చూసి మేము ఆశ్చర్యపోయాము.
Synonyms : ఇంద్రజాల సంబంధమైన, చమత్కారమైన, మంత్రశాస్త్ర సంబంధమైన, మాంత్రిక, వింతైన
Translation in other languages :
जिसमें कोई चमत्कार हो।
जादूगर का चमत्कारी खेल देखकर हम अचंभित हो गये।Possessing or using or characteristic of or appropriate to supernatural powers.
Charming incantations.Meaning : దానికి సమానంగా ఏవస్తువుతోను పోల్చడానికి వీలుకాని.
Example :
వావ్! ఏమి అనుపమాన దృశ్యం! అతడు తనకుతానే సాటి
Synonyms : అతులితమైన, అతుల్యమైన, అనన్యమైన, అనుపమేయమైన, అప్రతిమానమైన, అఫూర్వమైన, అసాధారాణమైన, ఉపమానంలేని, ఉపమానరహితమైన, ఏకైక, తుల్యతలేని, పోటిలేని, పోలికలేని, సమానతలేని, సర్వసుందరమైన, సర్వోత్కృష్టమైన, సాటిలేని
Translation in other languages :
जिसकी बराबरी का और कोई न हो।
वाह! क्या अनुपम दृश्य है!।Eminent beyond or above comparison.
Matchless beauty.