Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word అడ్డుకొను from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

అడ్డుకొను   క్రియ

Meaning : ఏదైనా పనిని ఆపడానికి చేసే పని.

Example : మాధవ్ అన్ని పనులలో ఆటంకం కలిగిస్తాడు.

Synonyms : అడ్డగించు, అడ్డుపెట్టు, అవరోధం కలిగించు, అవరోధించు, ఆటంకపరచు, ఆపువేయు, ఇబ్బందిఏర్పరచు, భంగం కలిగించు


Translation in other languages :

Engage in delaying tactics or refuse to cooperate.

The President stonewalled when he realized the plot was being uncovered by a journalist.
stonewall

Meaning : ఏదో ఒక అభిప్రాయాన్ని, విషయాలను లేక కథనాల యొక్క తప్పులను రుజువు చేయుట.

Example : అతడు నా మాటలను ఖండించినాడు.

Synonyms : ఆటంకపరచు, ఎదురించు, ఖండించు, వ్యతిరేకించు


Translation in other languages :

किसी के मत, विचार या कथन को गलत साबित करना।

उसने मेरी बात का खंडन किया।
काटना, खंडन करना

Overthrow by argument, evidence, or proof.

The speaker refuted his opponent's arguments.
rebut, refute

Meaning : -ఎదురుకొనేటువంటి క్రియ.

Example : గడ్డిపోచలు నీటి ఉద్రుతాన్ని అడ్డుకున్నాయి


Translation in other languages :

गधे का बोलना।

घास चर रहा गधा रह रहकर रेंक रहा था।
रेंकना

Braying characteristic of donkeys.

bray, hee-haw

Meaning : రానీకుండా చేయడం

Example : పోలీసులు దారిని మూసివేస్తున్నారు.

Synonyms : అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డమిడు, అవరోధించు, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు


Translation in other languages :

ऐसी स्थिति में कराना जिससे कोई वस्तु अंदर से बाहर या बाहर से अंदर न जा सके या जिसका उपयोग न किया जा सके।

पुलिस ने यह रास्ता बंद करा दिया है।
बंद कराना, बन्द कराना, ब्लाक करा देना, ब्लाक कराना, ब्लॉक करा देना, ब्लॉक कराना

Render unsuitable for passage.

Block the way.
Barricade the streets.
Stop the busy road.
bar, barricade, block, block off, block up, blockade, stop

Meaning : తెరవకుండా వుండటం

Example : అల్లర్ల కారణంగా ఈ సంస్థ మూసివేయబడింది.

Synonyms : అడ్డగించు, అడ్డపెట్టు, అడ్డమిడు, అవరోధించు, ఆటంకపరుచు, ఆపివేయు, ఆపుచేయు, ఉపరోధించు, నిబంధించు, నిలిపివేయు, నిలుపు, నిలువరించు, నివారించు, బంద్ చేయు, మూసివేయు


Translation in other languages :

ऐसी स्थिति में कराना कि जारी न रहे।

घोटाले के कारण इस संस्था को बंद करा दिया गया है।
बंद कराना, बन्द कराना

Cease to operate or cause to cease operating.

The owners decided to move and to close the factory.
My business closes every night at 8 P.M..
Close up the shop.
close, close down, close up, fold, shut down

Meaning : ముందుకు వెళ్లనీయక పోవడం

Example : పోలీసు రవిని చౌక్ దగ్గర ఆపివేశాడు

Synonyms : ఆపు, నిలుపు


Translation in other languages :

किसी को आगे न बढ़ने देना।

पुलिस ने जुलूस को चौक पर ही रोक दिया।
ठहराना, रोकना

Stand up or offer resistance to somebody or something.

hold out, resist, stand firm, withstand