Meaning : లోహ విగ్రహాలను తయారు చేసే వ్యక్తి
Example :
ఈ విగ్రహం ఒక మంచి శిల్పి దగ్గర తయారుచేయబడినది.
Synonyms : శిల్పకారుడు
Translation in other languages :
Meaning : రాళ్లకు రూపం ఇచ్చేవాడు
Example :
శిల్పి రాళ్ళను పగులగొట్టి ప్రతిమలను తయారుచేస్తారు.
Translation in other languages :
Meaning : విగ్రహాలను తయారుచేసే వాడు.
Example :
శిల్పి భగవంతుడైన వినాయకుడి విగ్రహాన్ని తయారు చేస్తున్నాడు.
Translation in other languages :
Meaning : రాయిని అందంగా తీర్చిదిద్దె కళాకారుడు
Example :
తాజ్ మహల్ నైపుణ్యంగల శిల్పాకారుల సాటిలేని కట్టడం
Synonyms : ఓజు, దేవటుడు, నాగరకుడు, పంచాణుడు, శిల్పకారుడు, స్థపతి
Translation in other languages :
शिल्प का कार्य करने वाला व्यक्ति।
ताजमहल कुशल शिल्पियों की एक अनुपम कृति है।A professional whose work is consistently of high quality.
As an actor he was a consummate craftsman.