Meaning : చేపలు పట్టడానికి ఉపయోగపడేది
Example :
మత్స్యకారులు పెద్దవలతో నదిలో చేపలు పడుతున్నారు.
Translation in other languages :
Meaning : పక్షులను పట్టుకోవడానికి వేటగాడు ఉపయోగించే అస్త్రం
Example :
కోలంకిపిల్ల వలలో కోలంకిపిట్ట చిక్కుకుంది.
Translation in other languages :
Meaning : బట్ట, దారం, తాడు మొదలైన వాటితో చేసే నియమిత కొలతలతో చేసే వస్తువు
Example :
పండ్ల దుకాణంలో కొన్ని పండ్లు వలలో వేలాడదీసారు.
Synonyms : నెట్
Translation in other languages :
Meaning : వేటగాడు పక్షులను , జంతువులను పట్టుకోవడానికి త్రాడు లేదా కంచెతో తయారుచేసినది
Example :
వేటగాడు కుందేలును ఉచ్చులో బంధించాడు.
Synonyms : ఉచ్చు
Translation in other languages :
Meaning : క్రిమికీటకాలు చొరబడకుండా ఉండటానికి ఉపయోగించే వస్తువు
Example :
శరీరం మీద కణాల యొక్క వల పంచబడి ఉంటుంది
Translation in other languages :