Meaning : జీవితపు కొనసాగింపు
Example :
అమ్మ ఎల్లప్పుడు తన పిల్లల మనుగడను కోరుకుంటుంది .
Translation in other languages :
साधारणतः औरों का अंत हो जाने पर भी या कुछ विशिष्ट घटनाओं के बाद भी बचे, बने या जीते रहने की क्रिया या अवस्था।
माँ हमेशा अपने बच्चों के अतिजीवन की कामना करती है।Meaning : పుట్టినప్పటి నుండి చివరి దశ వరకు
Example :
గాంధీజీ తన జీవితంలో ప్రారంభం నుండి చివరి వరకు సమజానికి సేవ చేశాడు.
Translation in other languages :
जीवन के आरम्भ से लेकर अंतिम समय तक।
गाँधीजी जीवनपर्यन्त समाज सेवा करते रहे।