Copy page URL Share on Twitter Share on WhatsApp Share on Facebook
Get it on Google Play
Meaning of word పోలికలేని from తెలుగు dictionary with examples, synonyms and antonyms.

పోలికలేని   విశేషణం

Meaning : దానికి సమానంగా ఏవస్తువుతోను పోల్చడానికి వీలుకాని.

Example : వావ్! ఏమి అనుపమాన దృశ్యం! అతడు తనకుతానే సాటి

Synonyms : అతులితమైన, అతుల్యమైన, అద్భుతమైన, అనన్యమైన, అనుపమేయమైన, అప్రతిమానమైన, అఫూర్వమైన, అసాధారాణమైన, ఉపమానంలేని, ఉపమానరహితమైన, ఏకైక, తుల్యతలేని, పోటిలేని, సమానతలేని, సర్వసుందరమైన, సర్వోత్కృష్టమైన, సాటిలేని


Translation in other languages :

Eminent beyond or above comparison.

Matchless beauty.
The team's nonpareil center fielder.
She's one girl in a million.
The one and only Muhammad Ali.
A peerless scholar.
Infamy unmatched in the Western world.
Wrote with unmatchable clarity.
Unrivaled mastery of her art.
matchless, nonpareil, one, one and only, peerless, unmatchable, unmatched, unrivaled, unrivalled

Meaning : సామంజ్యసము లేకుండా ఉండుట.

Example : పోలికలేని కారణంగా ప్రజలు అతన్ని గుర్తించలేకపోయారు.

Synonyms : గుర్తులేని


Translation in other languages :

जिसमें सामंजस्य न हो या सामंजस्य का अभाव हो।

उसके सामंजस्यहीन व्यवहार के कारण लोग उससे कटे-कटे रहते हैं।
अनमेल, असामंजस्य, असामंजस्यपूर्ण, सामंजस्यहीन