Meaning : లేపనం వేయడం
Example :
ఖాలిహాన్ పేడను పూస్తున్నాడు
Translation in other languages :
भोजन पकाने के बर्तन के बाहरी सतह पर राख का लेप लगाना।
बरतनों को कालिख से बचाने के लिए रखियाते हैं।Meaning : లేపనం వేయడం
Example :
పాత్రలకు మసి కాకుండ చుట్టూ పూస్తున్నారు
Meaning : శరీరానికి పూతలాగ వేయడం
Example :
హిందువుల వివాహ సమయంలో పెళ్లి కొడుకు, పెళ్లికూతురు శరీరాలకు పసుపు పూస్తారు
Synonyms : రాయు, లేపనం రాయు
Translation in other languages :
Meaning : రంగులు వేయడం
Example :
మీఇంటికి పూస్తున్నారా?
Translation in other languages :
Meaning : పువ్వుల రేకు విచ్చుకోవడం
Example :
సూర్యుని వెలుగు పడిన వెంటనే మొగ్గలుగా వున్న పూలు వికశించాయి.
Synonyms : కుసుమించు, తొంగలించు, మదాళించు, మొగ్గవిచ్చు, వికశించు, విచ్చు, విరబూయు, విరియబారు, విరియు, విరులెత్తు
Translation in other languages :
कली का फूल के रूप में बदलना।
सूर्य का प्रकाश मिलते ही अनेक कलियाँ खिल गईं।