Meaning : నీళ్లలో పుట్టే అందమైన పువ్వులు
Example :
కొలనులో కమలాలు వికసిస్తాయి కొలనులోని అందమైన కమలాలు కొలనుకు శోభను తెచ్చిపెట్టాయి.
Synonyms : కమలము, రాత్రిపువ్వు
Translation in other languages :
पानी में होने वाले एक पौधे का पुष्प जो बहुत ही सुन्दर होता है।
सरोवर में कई रंगों के कमल खिले हुए हैं।Meaning : సరస్సులో ఉండి రాత్రి పూట వికసించే పువ్వులు
Example :
ఈ చెరువు కలువలతో నిండి ఉంది.
Synonyms : అంభుజం, అరవిందం, ఇందీవరం, కమలం, కలువ, జలజం, జలేజా, నిషాపుష్పం, నీటిపుట్టువు, నీరజం, పంకజం, పున్నాగం, రాత్రిపుష్పం, సరోజని, సారంగం
Translation in other languages :
Any liliaceous plant of the genus Lilium having showy pendulous flowers.
lilyMeaning : ఒక చర్మవ్యాధి దాని గుణం అధికంగా దురదపుడుతుంది
Example :
అతను తామరతో బాధపడుతున్నాడు.
Translation in other languages :
Meaning : ఒక రకమైన చర్మ వ్వాధి
Example :
తామర చాలా దురదతో కూడిన వ్వాధి.
Translation in other languages :