Meaning : చంద్రమాసంలో ఏ పక్షంలో వచ్చే మూడవ తిధి
Example :
భాద్రపదమాసంలో శుక్ల పక్ష తృతీయాన ఆడవాళ్లు వ్రతం చేస్తారు మరియు ఈ తిథిని హరితాళికా తృతియ అంటారు.
Synonyms : తృతీయ
Translation in other languages :
An amount of time.
A time period of 30 years.Meaning : విదియ తర్వాత వచ్చే తిది
Example :
తదియ రోజు స్త్రీలు వ్రతం చేస్తారు.
Translation in other languages :
A day or period of time set aside for feasting and celebration.
festival