Meaning : జనాభా
Example :
బోధకుడు ప్రజల విన్నపంతో గ్రంథాలయంలోని వేదిక మీద పెద్దగొంతుతో వినిపిస్తున్నాడు.
Synonyms : ప్రజలు
Translation in other languages :
Meaning : ఏదేని దేశపు నివాసి.
Example :
భారతదేశములో పౌరుల యొక్క అవసరాలను బట్టి పంచవర్షీయ ప్రణాళికలు అమలు చేయబడుతున్నాయి.
Synonyms : దేశీయులు, నాగరికులు, పౌరులు, ప్రజలు, మనుషులు, వాసులు, సభ్యులు
Translation in other languages :
किसी देश का निवासी।
भारत में नागरिकों की सुविधाओं के लिए ही पंचवर्षीय योजनाएँ चलाई गईं।A native or naturalized member of a state or other political community.
citizenMeaning : మనుషుల సమూహం
Example :
ఆంగ్లేయులు భారతీయ ప్రజల మీద చాలా అత్యాచారాలు చేశారు.
Synonyms : ప్రజలు
Translation in other languages :
Meaning : ఒకరికన్నా ఎక్కువ మంది సమూహం
Example :
ప్రజల హితంకోరి పనిచేయాలి
Synonyms : జగతి, జనం, జనాభా, ప్రజలు, లోకులు
Translation in other languages :
The common people generally.
Separate the warriors from the mass.