Meaning : సువావస గల పసుపు రంగు పువ్వులు వుండే చెట్టు
Example :
అతని ఇంటి ఎదురుగా మల్లె, సంపెంగ చెట్లు ముందు నుంచే వున్నాయి.
Synonyms : పీతపుష్పము, సంపంగె, సంపెంగచెట్టు, సురభి, హేమపుష్పము
Translation in other languages :
Any shrub or tree of the genus Magnolia. Valued for their longevity and exquisite fragrant blooms.
magnoliaMeaning : సువాసన గల పసుపు రంగు పువ్వు
Example :
శీల సంపెంగ పూల మాలను తయారు చేసింది.
Synonyms : నాగపూలు, పీత పుష్పం, సంపెంగ పువ్వు
Translation in other languages :