Meaning : చెడు దశనుండి ఆపుట
Example :
కోడలా ఈ నగలు వంశపారంపర్యంగా వస్తున్నాయి వీటిని జాగ్రత్తగాపెట్టు
Synonyms : జాగ్రత్తపెట్టు
Translation in other languages :
बुरी दशा में जाने से रोकना।
बहू यह कंगन हमारे पुरखों की निशानी है अब इसे तुम सँभालो।Keep in safety and protect from harm, decay, loss, or destruction.
We preserve these archeological findings.Meaning : ఆపద నుండి తప్పించడం
Example :
కాపలాదారుడు దొంగల నుండి గ్రామ వాసులను రక్షించాడు
Synonyms : రక్షించు
Translation in other languages :
विपत्ति या कष्ट आदि में न पड़ने देना।
चौकीदार ने चोरों से गाँववालों को बचाया।Shield from danger, injury, destruction, or damage.
Weatherbeater protects your roof from the rain.Meaning : ఆపదలో ఆదుకోవడం
Example :
శీల తస్లేను రక్షించింది
Synonyms : రక్షించు, సంరక్షించు
Translation in other languages :
Meaning : ఏదైన పని భారాన్ని తనపైకి తీసుకొనుట.
Example :
అతడు తన తండ్రి నిర్వహించు వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాడు.
Synonyms : నిర్వహించు, భరించు, మోయు, సంరక్షించు
Translation in other languages :
Meaning : ఏ ఆపద కలుగకుండ చూసుకోవడం
Example :
మేము మీ ప్రతిష్ట యొక్క గౌరవాన్ని రక్షిస్తాం
Synonyms : కాపాడుకొను, కాయు, పరిక్షించు, రక్షించు, సంరక్షించు
Translation in other languages :
ऐसी क्रिया करना जिससे कुछ या कोई बचे।
हमें अपनी सम्मान को हर हालात में बचाना चाहिए।Shield from danger, injury, destruction, or damage.
Weatherbeater protects your roof from the rain.Meaning : శిక్షకు గురి కానివ్వకుండ చూడటం
Example :
కొంత మంది అపరాధులను రాజ్యాంగంలో రాసిన చట్టం రక్షణ కల్పిస్తుంది
Synonyms : రక్షణ కల్పించు, రక్షించు, సంరక్షించు
Translation in other languages :
अपने बचाव में किसी का नाम लेना या कोई उदाहरण आदि देना।
कुछ अपराधी संविधान में लिखे किसी कानून की दुहाई देते हैं।Meaning : ఏ అపాయం కలుగకుండా చూసుకోవఆం
Example :
అతడు చాలా కష్టం మీద ఎలాగోల నన్ను రక్షించరా
Synonyms : రక్షించు
Translation in other languages :
किसी के साथ रहकर या पीछे लगकर तंग करना छोड़ देना।
उसने बड़ी मुश्किल से किसी तरह हमारा पिंड छोड़ा।