Meaning : ఆసక్తి కలిగి ఉండటం.
Example :
నాకు చిన్నప్పటి నుండి తాజ్మహల్ చూడాలని ఆశ ఉంది.
Synonyms : కోరిక
Translation in other languages :
A positive feeling of liking.
He had trouble expressing the affection he felt.Meaning : దేనినైనా కోరుకోవడం
Example :
మాకు అతని నుంచి ఏటువంటి వ్యవహారం మీద ఆశ లేదు.
Translation in other languages :
The general feeling that some desire will be fulfilled.
In spite of his troubles he never gave up hope.Meaning : ఉన్నత స్థానానికి వెళ్ళాలనే కోరిక కలిగి ఉండడం
Example :
అతడు తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నాడు.
Synonyms : అభిలాష, ఆకాంక్ష, ఆశయం, కల, కోరిక, లాలస
Translation in other languages :
ऐसी आकांक्षा जिसमें ऊँचा होने का भाव हो।
वह अपनी महत्वाकांक्षा को पूरा करने के लिए जी-तोड़ मेहनत कर रहा है।