Meaning : దేనిలోనైనా నిగూఢంగా దాగివున్న అంశాలకు సంబంధించిన.
Example :
అతడు కూడా ఈ పనిలో అంతర్గతమే.
Translation in other languages :
Meaning : లోపల ఉండు.
Example :
అతడు మానవుని అంతర్గత నిర్మాణాన్ని అధ్యాయనం చేస్తున్నాడు.
Synonyms : అంతరంగమైన, ఆంతరికమైన
Translation in other languages :
Happening or arising or located within some limits or especially surface.
Internal organs.