Meaning : ఇలా అవుతుంది ఇది కాదు అని భావించడం.
Example :
అప్పుడప్పుడు ఊహించడం తప్పు కూడా కావచ్చు
Synonyms : అనుమానించు, ఆలోచించు, ఊహించు
Translation in other languages :
A message expressing an opinion based on incomplete evidence.
conjecture, guess, hypothesis, speculation, supposition, surmisal, surmise