Meaning : ఒకేసారిగా సరుకులన్నీ ప్రోగుచేసి అమ్మడం లేదా కొనడం చేసేపని
Example :
జ్ఞాన్చంద్ టోకువ్యాపారం చేసే వ్యాపారి.
Synonyms : టోకుబేరం, టోకువ్యాపారం
Translation in other languages :
The selling of goods to merchants. Usually in large quantities for resale to consumers.
wholesale