Meaning : గౌరవాన్ని సూచించుటకు ఉపయోగించు శబ్ధం. దీనిని ఏదో ఒక పేరుతో పిలవబడుతుంది.
Example :
శ్యామ్‌ను డాక్టర్ బిరుదుతో సన్మానించడం జరిగింది
Translation in other languages :
Meaning : సమాజములో కొన్ని హక్కుల, హద్దుల పరిధిలో ఒక వ్యక్తి యొక్క చట్టబద్ద స్థితి.
Example :
అతను చాలా గొప్ప హోదాలో ఉన్నాడు.
Synonyms : అంతస్థు
Translation in other languages :